హోమ్ / వంటకాలు / చికెన్ పచ్చడి

Photo of Chiken pachadi by Veeru Katakam at BetterButter
608
2
0.0(0)
0

చికెన్ పచ్చడి

Sep-21-2018
Veeru Katakam
60 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చికెన్ పచ్చడి రెసిపీ గురించి

టేస్టీ వంటకం

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. చికేన్ బోన్లెస్ 500 గ్రాములు
  2. వెల్లుల్లి పాయలు 20
  3. మెంతిపిండి 1/2 స్పూన్
  4. కారం 2 స్పూన్స్
  5. ఉప్పు తగినంత
  6. పసుపు 1 స్పూన్
  7. గరంమసాలా 1 స్పూన్
  8. జీలకర్ర 1/2స్పూన్
  9. ఆవాలు 1/2 స్పూన్
  10. కరివేపాకు 1/2 స్పూన్
  11. నూనె 1కప్

సూచనలు

  1. స్టవ్ పై గిన్నె పెట్టి చికెన్ వేసి కొన్ని నీళ్లు పోసి కొంచం పసుపు, ఉప్పు వేసి 10 నిముషాలు ఉడికించి పక్కనపెట్టుకోవాలి
  2. తరువాత మిక్సీ లో వెల్లులి,కారం,ఉప్పు వేసి పొడిచేసి పక్కన పెట్టుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేయించటానికి నూనె పోసుకొని వేడయ్యాక చికెన్ ను వేసి ఫ్రై చేసుకోవాలి
  4. ఈ చికెన్ ఎర్రగా అయ్యేంత వరకూ ఫ్రై చేసుకోవాలి
  5. దీనిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి
  6. ఇప్పడు బాండీలో నూనె కొద్దిగా తీసుకుని అందులో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి.
  7. తరువాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి
  8. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసుకోవాలి
  9. తరువాత ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసి కలుపుకోవాలి
  10. ఇప్పుడు మెంతిపిండి, గరంమసాలా వేసి చల్లార్చుకుని దాంట్లో నిమ్మరసం వేసి కలుపుకుంటే టేస్టీ చికెన్ పచ్చడి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర