హోమ్ / వంటకాలు / టమాటా ఉల్లి పచ్చడి

Photo of Tomato onion chutney by Reena Andavarapu at BetterButter
563
2
0.0(0)
0

టమాటా ఉల్లి పచ్చడి

Sep-21-2018
Reena Andavarapu
5 నిమిషాలు
వండినది?
1 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటా ఉల్లి పచ్చడి రెసిపీ గురించి

ఇడ్లీ, దోసలుతో ఈ పచ్చడి చాలా రుచికరం ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. టమాటా 3 పెద్దవి
  2. ఉల్లిపాయ 2
  3. ఎండుమిర్చి 3
  4. వెల్లుల్లి రెబ్బలు 3
  5. కరివేపాకు ఒక రెమ్మ
  6. ఆవాలు 1/2 టీస్పూన్
  7. మినపప్పు 1/2 టిస్పూన్
  8. నూనె తగినంత
  9. ఉప్పు తగినంత

సూచనలు

  1. ఒక ఫ్యాన్ లో రెండు స్పూన్ నూనె వేడి చేసి వెల్లుల్లి, ఎండుమిర్చి, తరిగిన ఉల్లిపాయ, ఉప్పు వేసి వేయించి కోవాలి.
  2. ఉల్లి లేత గోధుమ రంగుగా మారితే తరిగిన టమాటా ముక్కలు వేసి వేయించాలి
  3. టమాటా మెత్తగా ఉడికిన తరువాత గ్యాస్ ఆపి చల్లార్చుకోవాలి
  4. చల్లారాక గ్రైండర్ లో మెత్తగా రుబ్బు కోవాలి
  5. తాలింపు కోసం ఒక స్పూన్ నూనె వేడి చేసి మినపప్పు, ఆవాలు, కరివేపాకు తాలింపు వేసి చట్నీలో వేసుకొని కలుపుకోవాలి
  6. ఇడ్లీ, దోశ, బ్రెడ్, చపాతీ అన్నిటితో ఎంజాయ్ చేయవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర