హోమ్ / వంటకాలు / కొబ్బరి పెరుగు పచ్చడి

Photo of Coconut Dahi chutney by Sree Sadhu at BetterButter
384
4
0.0(0)
0

కొబ్బరి పెరుగు పచ్చడి

Sep-22-2018
Sree Sadhu
8 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి పెరుగు పచ్చడి రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది అన్నం లోకి చాలా బాగుంటుంది మరియు పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. తురిమిన కొబ్బరి 3/4 కప్
  2. పెరుగు 1/2 కప్
  3. మినపప్పు 1 చెంచా
  4. ఆవాలు 1 చెంచా
  5. ఎండుమిరపకాయ 1
  6. పచ్చిమిరపకాయలు 2
  7. జీలకర్ర 1 చెంచా
  8. కరివేపాకు 1 రెమ్మ
  9. ఇంగువ చిటికెడు
  10. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా కొబ్బరికాయ, పచ్చిమిర్చి రెండు కలిపి మిక్సీ చేసుకోవాలి
  2. ఇప్పుడు పెరుగు ని బాగా మెత్తగా బీట్ చేసుకోవాలి
  3. ఆ పెరుగు మిశ్రమం లో కొబ్బరి పేస్ట్ ,పెరుగు వేసి బాగా కలుపుకోవాలి
  4. తగినంత కూడా వేసి బాగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యిన తరువాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ ,కరివేపాకు వేసి వేగి చిటపటలాడిన తరువాత పెరుగు మిశ్రమం లో వేసి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర