హోమ్ / వంటకాలు / కాలీఫ్లవర్ ఆవకాయ

Photo of Cauliflower pickle by Sree Sadhu at BetterButter
480
6
0.0(0)
0

కాలీఫ్లవర్ ఆవకాయ

Sep-22-2018
Sree Sadhu
6 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాలీఫ్లవర్ ఆవకాయ రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది అందరు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. 3 కప్పులు కాలీఫ్లవర్ ముక్కలు
  2. 1 1/2 చెంచా ఆవాలు
  3. 1 1/2 చెంచా మెంతులు
  4. 3-4 నిమ్మకాయల రసం
  5. 6 చెంచాలు కారం
  6. 1 కప్ నూనె
  7. 1/4 చెంచా పసుపు
  8. ఉప్పు తగినంత
  9. ఇంగువ చిటికెడు
  10. ఎండుమిరపకాయలు 2-3

సూచనలు

  1. ముందుగా కాలీఫ్లవర్ ని చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
  2. వాటిని వేడి నీళ్లలో 10 నిమిషాలు పెట్టుకోవాలి
  3. ఇప్పుడు కాలీఫ్లవర్ లో తగినంత ఉప్పు ,కారం ,మెంతి ఆవాలు పొడి ,నిమ్మసం వేసి బాగా కలిపి ఉరనివ్వాలి
  4. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో ఆవాలు ,జీలకర్ర ,ఎండుమిర్చి ,ఇంగువ వేసి బాగా నూనె లో వేయించి ఆ ముక్కలో వేసి బాగా సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర