పల్లీ టమోటా పచ్చడి | Palli tamoto chutny Recipe in Telugu

ద్వారా Anitha Rani  |  22nd Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Palli tamoto chutny recipe in Telugu,పల్లీ టమోటా పచ్చడి, Anitha Rani
పల్లీ టమోటా పచ్చడిby Anitha Rani
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  8

  జనం

1

0

పల్లీ టమోటా పచ్చడి వంటకం

పల్లీ టమోటా పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Palli tamoto chutny Recipe in Telugu )

 • పల్లిలు(వేరు శనగ పప్పు) : 1/4కేజీ
 • చింతపండు : చిన్న నిమ్మకాయంత
 • నూనె : 50గ్రా
 • పచ్చిమిర్చి : 15
 • ఉప్పు : తగినంత
 • ఉల్లిపాయ : 1
 • వెల్లుల్లి : 6రెబ్బలు
 • జీలకర్ర : 1స్పూన్

పల్లీ టమోటా పచ్చడి | How to make Palli tamoto chutny Recipe in Telugu

 1. పై సామాగ్రిని సిద్ధము చేసుకోవాలి.
 2. పల్లీలు చిన్న మంట మీద వేయించుకోవాలి పొట్టు తీసుకోవాలి.
 3. తరువాత బాండీ లో నూనె వేసి మిరపకాయలు, జీలకర్ర,ఉల్లిపాయ ముక్కలు,టమోటా ముక్కలు ఒకదాని తరువాత ఒకటి వేసుకొని వేయించాలి.
 4. చల్లారిన తర్వాత రోటి లో కానీ,మిక్సీ లో కానీ మెత్తగా రుబ్బు కోవాలి.
 5. చివరగా కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపు కోవాలి.
 6. ఎంతో రుచి కరమైన పల్లి పచ్చడి తయారవుతుంది.

నా చిట్కా:

ఈ పచ్చడి టిఫిన్ లో కి,భోజనములోకి చాలా రుచికరముగా ఉంటుంది.

Reviews for Palli tamoto chutny Recipe in Telugu (0)