హోమ్ / వంటకాలు / మామిడికాయ వెల్లులి ఆవకాయ

Photo of Mango garlic pickle by Sree Sadhu at BetterButter
54
5
0.0(0)
0

మామిడికాయ వెల్లులి ఆవకాయ

Sep-22-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడికాయ వెల్లులి ఆవకాయ రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు ఆరోగ్యానికి చాలా మంచిది ఇది ఇన్స్టంట్ పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. మామిడికాయ తురుము 1
  2. వెల్లులి పొట్టు తీసినది 1 కప్
  3. ఉప్పు 3 చెంచాలు
  4. మెంతి పొడి 2 చెంచాలు
  5. కారం 3 చెంచాలు
  6. పసుపు 1/2 చెంచా
  7. నూనె 1/2 కప్
  8. ఆవాలు 1 చెంచా
  9. జీలకర్ర 1 చెంచా
  10. మెంతులు 1/8 చెంచా
  11. ఎండుమిరపకాయలు 2
  12. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి
  2. పాన్ వేడి అయ్యిన తరువాత అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర ,ఇంగువ ,ఎండుమిర్చి ,మెంతులు వేసి వేయించాలి
  3. వేయించి అందులో మామిడి తురుము ,పసుపు వేసి వేయించాలి
  4. అది వేగిన తరువాత అందులో వెల్లులిపాయలు కూడా వేసుకోవాలి
  5. ఒక నిమిషము వేగిన తరువాత అందులో ఉప్పు ,కారం ,మెంతి పొడి వేసి బాగా కలుపుకోవాలి
  6. దాని మరో నిమిషము వేయించి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర