హోమ్ / వంటకాలు / కొబ్బరి నువ్వుల పచ్చడి

Photo of Cocnut sesamon chutney by Divya Konduri at BetterButter
401
3
0.0(0)
0

కొబ్బరి నువ్వుల పచ్చడి

Sep-22-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి నువ్వుల పచ్చడి రెసిపీ గురించి

కొబ్బరి పచ్చడి ఎక్కవగా పల్లీలు.పుట్నాలతో చేస్తారు.నువ్వలతో కూడా చేసుకుంటే బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. 1 కప్పు : కొబ్బరి ముక్కలు
  2. 1/2 కప్పు : నువ్వులు వేయించినవి
  3. ఉప్పు తగినంత
  4. 1/2 స్పూన్ : జీలకర్ర
  5. తాలింపు కోసం: మినప గుళ్ళు : 1 స్పూన్
  6. ఆవాలు : 1/2 స్పూను
  7. జీలకర్ర :1/2 స్పూను
  8. కరివేపాకు
  9. 4 పచ్చిమిరపకాయలు
  10. వెల్లుల్లి
  11. ఎండుమిరప కాయలు 2

సూచనలు

  1. కొబ్బరి ముక్కలు , నువ్వులు ,ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి
  2. తాలింపు కోసం మూకుడులో నూనె వేసుకోవాలి
  3. మినపగుళ్ళు, ఎండుమిరపకాయలు , ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి
  4. చేసుకున్న తాలింపు పచ్చడి లో వేసుకొని కలుపుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర