చింతపండు ఉల్లిపాయ తొక్కు పచ్చడి | Onion thokku Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  22nd Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Onion thokku recipe in Telugu,చింతపండు ఉల్లిపాయ తొక్కు పచ్చడి, Sree Vaishnavi
చింతపండు ఉల్లిపాయ తొక్కు పచ్చడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    7

    నిమిషాలు
  • వండటానికి సమయం

    4

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

చింతపండు ఉల్లిపాయ తొక్కు పచ్చడి వంటకం

చింతపండు ఉల్లిపాయ తొక్కు పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Onion thokku Recipe in Telugu )

  • ఉల్లిపాయ 2
  • చింతపండు బఠాణి అంత
  • పచ్చిమిర్చి 2
  • ఉప్పు తగినంత
  • పసుపు చిటికెడు
  • జీలకర్ర 1/2 చెంచా
  • పంచదార 1/2 చెంచా

చింతపండు ఉల్లిపాయ తొక్కు పచ్చడి | How to make Onion thokku Recipe in Telugu

  1. ముందుగా ఉల్లిపాయ ని తరుగుకోవాలి
  2. ఇప్పుడు ఒక రుబ్బు రోలు తీసుకుని అందులో చింతపండు, పచ్చిమిర్చి వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి
  3. అందులో జీలకర్ర ,పసుపు, ఉప్పు వేసి మళ్ళి దంచుకోవాలి
  4. అందులో ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వేసి కచ్చా పచ్చా గ దంచుకోవాలి
  5. అందులో చివరిగా పంచదార వేసి మరోసారి దంచుకుని సర్వ్ చేసుకోవడమే

Reviews for Onion thokku Recipe in Telugu (0)