దోసగింజల పచ్చడి | Cucumber seeds chutney Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  22nd Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Cucumber seeds chutney recipe in Telugu,దోసగింజల పచ్చడి, Pravallika Srinivas
దోసగింజల పచ్చడిby Pravallika Srinivas
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

దోసగింజల పచ్చడి వంటకం

దోసగింజల పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cucumber seeds chutney Recipe in Telugu )

 • దోసకాయ 1
 • నూనె 1tbsp
 • చింతపండు 2 రెబ్బలు
 • యండుమిరపకాయలు 2
 • ఉప్పు 1/2 tbsp
 • నీరు తగినంత
 • పోపుదినుసులు 1/2 tbsp
 • కారం 1/2 tbsp
 • నిమ్మరసం 1/2

దోసగింజల పచ్చడి | How to make Cucumber seeds chutney Recipe in Telugu

 1. ముందుగా దోసకాయను కడిగి మధ్యకు కట్ చేసి గింజలు వేరు చేసుకోవాలి. ఈ పచ్చడి 2 విధాలుగా చేయవచ్చు .
 2. మొదటిది దోసగింజలను కడిగి యండబెట్టి వాటిని కాలాయి లో చిటపటలాడాక ప్లేట్ లో వెస్కొని అదే కళాయిలో నూనె వేసి యండుమిరపకాయలు వేయించి పెట్టుకోవాలి . ఎప్పుడు మిక్సర్ జార్ లో దోసగింజలు , చింతపండు , యండుమిరపకాయలు ఉప్పు నీరు వేసి గ్రైండ్ చేసుకొని ఒక గిన్నిలో వేసి పోపు కలుపుకోవాలి.
 3. రెండవది దోసకాయ నుండి వేరు చేసిన దోసగింజలను మిక్సర్ జార్ లో వేసి ఉప్పు ,కారం,నిమ్మరసం వేసి గ్రైండ్ చేసుకొని గిన్నిలో లో వెస్కొని పోపు కలుపుకోవాలి .అంతే ఉపయోగకరమైన దోసగింజల పచ్చడి రెడీ ..l

నా చిట్కా:

నేను రెండవ రకం పచ్చడి చేశాను .ఇది అప్పటికపుడు బాగుంటుంది. ఎక్కువ కాలం ఉండాలి అంటే మొదటి రకం ఉత్తమం.

Reviews for Cucumber seeds chutney Recipe in Telugu (0)