BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / దోసగింజల పచ్చడి

Photo of Cucumber seeds chutney by Pravallika Srinivas at BetterButter
0
2
0(0)
0

దోసగింజల పచ్చడి

Sep-22-2018
Pravallika Srinivas
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దోసగింజల పచ్చడి రెసిపీ గురించి

దోసగింజల వలన అరుగుదల మెరుగుఅవుతుంది. గ్యాస్ట్రిక్ & అల్సర్ వంటివి రాకుండా తోడ్పడతాయి .

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. దోసకాయ 1
  2. నూనె 1tbsp
  3. చింతపండు 2 రెబ్బలు
  4. యండుమిరపకాయలు 2
  5. ఉప్పు 1/2 tbsp
  6. నీరు తగినంత
  7. పోపుదినుసులు 1/2 tbsp
  8. కారం 1/2 tbsp
  9. నిమ్మరసం 1/2

సూచనలు

  1. ముందుగా దోసకాయను కడిగి మధ్యకు కట్ చేసి గింజలు వేరు చేసుకోవాలి. ఈ పచ్చడి 2 విధాలుగా చేయవచ్చు .
  2. మొదటిది దోసగింజలను కడిగి యండబెట్టి వాటిని కాలాయి లో చిటపటలాడాక ప్లేట్ లో వెస్కొని అదే కళాయిలో నూనె వేసి యండుమిరపకాయలు వేయించి పెట్టుకోవాలి . ఎప్పుడు మిక్సర్ జార్ లో దోసగింజలు , చింతపండు , యండుమిరపకాయలు ఉప్పు నీరు వేసి గ్రైండ్ చేసుకొని ఒక గిన్నిలో వేసి పోపు కలుపుకోవాలి.
  3. రెండవది దోసకాయ నుండి వేరు చేసిన దోసగింజలను మిక్సర్ జార్ లో వేసి ఉప్పు ,కారం,నిమ్మరసం వేసి గ్రైండ్ చేసుకొని గిన్నిలో లో వెస్కొని పోపు కలుపుకోవాలి .అంతే ఉపయోగకరమైన దోసగింజల పచ్చడి రెడీ ..l

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర