బీరకాయ పచ్చడి | Ridge gourd chutney Recipe in Telugu

ద్వారా Reena Andavarapu  |  22nd Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Ridge gourd chutney recipe in Telugu,బీరకాయ పచ్చడి, Reena Andavarapu
బీరకాయ పచ్చడిby Reena Andavarapu
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

బీరకాయ పచ్చడి వంటకం

బీరకాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ridge gourd chutney Recipe in Telugu )

  • బీరకాయ 300 గ్రాములు
  • ఎండుమిరపకాయలు 5
  • పచ్చి మిర్చి 2
  • చిన్న ముక్క అల్లం
  • మిన్న పప్పు : 1 స్పూన్
  • ధనియాలు : 1/2 స్పూన్
  • జీలకర్ర : 1/4 స్పూన్
  • కరివేపాకు
  • నూనె
  • ఆవాలు : 1 స్పూన్
  • పసుపు :1/4 స్పూన్
  • చింతపండు ఒక చిన్న స్పూన్

బీరకాయ పచ్చడి | How to make Ridge gourd chutney Recipe in Telugu

  1. బీరకాయ పొట్టు తీసి చిన్న ముక్కలు కోసి ఉంచాలి
  2. ఒక పాన్లో రెండు చెంచాల నూనె వేసి మిన్న పప్పు, ఎండు మిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి
  3. అల్లం , పచ్చి మిర్చి , కొన్ని కరివేపాకు వేయాలి. బీరకాయ ముక్కలు, చింతపండు, పసుపు, ఉప్పు వేసి బాగా వేయించి మూత పెట్టి మగ్గించుకోవాలి.
  4. చల్లారాక మిక్సీ చేసుకోవాలి .ఆవాలు, కరివేపాకు, ఎండు మిర్చి తాలింపు చేసుకోవాలి

Reviews for Ridge gourd chutney Recipe in Telugu (0)