హోమ్ / వంటకాలు / బీరకాయ పచ్చడి

Photo of Ridge gourd chutney by Reena Andavarapu at BetterButter
311
1
0(0)
0

బీరకాయ పచ్చడి

Sep-22-2018
Reena Andavarapu
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీరకాయ పచ్చడి రెసిపీ గురించి

వేడి వేడి అన్నo లో బీరకాయ పచ్చడి భలే రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. బీరకాయ 300 గ్రాములు
  2. ఎండుమిరపకాయలు 5
  3. పచ్చి మిర్చి 2
  4. చిన్న ముక్క అల్లం
  5. మిన్న పప్పు : 1 స్పూన్
  6. ధనియాలు : 1/2 స్పూన్
  7. జీలకర్ర : 1/4 స్పూన్
  8. కరివేపాకు
  9. నూనె
  10. ఆవాలు : 1 స్పూన్
  11. పసుపు :1/4 స్పూన్
  12. చింతపండు ఒక చిన్న స్పూన్

సూచనలు

  1. బీరకాయ పొట్టు తీసి చిన్న ముక్కలు కోసి ఉంచాలి
  2. ఒక పాన్లో రెండు చెంచాల నూనె వేసి మిన్న పప్పు, ఎండు మిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి
  3. అల్లం , పచ్చి మిర్చి , కొన్ని కరివేపాకు వేయాలి. బీరకాయ ముక్కలు, చింతపండు, పసుపు, ఉప్పు వేసి బాగా వేయించి మూత పెట్టి మగ్గించుకోవాలి.
  4. చల్లారాక మిక్సీ చేసుకోవాలి .ఆవాలు, కరివేపాకు, ఎండు మిర్చి తాలింపు చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర