హోమ్ / వంటకాలు / కొబ్బరి కాయ పచ్చడి

Photo of Coconut chutney by Sree Sadhu at BetterButter
64
4
0.0(0)
0

కొబ్బరి కాయ పచ్చడి

Sep-22-2018
Sree Sadhu
6 నిమిషాలు
వండినది?
6 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి కాయ పచ్చడి రెసిపీ గురించి

ఇది చాలా బాగుంటుంది అన్నంలోకి ఇడ్లీలోకి దోసలోకి చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. 1/2 కప్ కొబ్బరికాయ ముక్కలు
  2. 2 చెంచాలు సెనగపప్పు
  3. 1 చెంచా మినపప్పు
  4. 2 పచ్చిమిరపకాయలు
  5. 2 ఎండుమిరపకాయలు
  6. 1 చెంచా బెల్లం
  7. 1 చెంచా చింతపండు పేస్ట్
  8. 3 చెంచాలు నూనె
  9. ఉప్పు తగినంత
  10. కరివేపాకు 1 రెమ్మ
  11. ఆవాలు 1 చెంచా
  12. జీలకర్ర 1 చెంచా

సూచనలు

  1. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలి అది వేడి అయ్యిన తరువాత అందులో మినపప్పు, సెనగపప్పు వేసి వేయించాలి
  2. వేగిన తరువాత ఆవాలు, జీలకర్ర కూడా వేసి వేయించాలి
  3. అందులో పచ్చిమిర్చి ,ఎండుమిర్చి,చింతపండు వేసి వేయించాలి
  4. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో ఈ పోపు బెల్లం ,పసుపు, ఉప్పు, చింతపండు కొబ్బరి ముక్కలు వేసి పేస్ట్ చేసుకోవాలి
  5. ఇప్పుడు దానిని సెర్వింగ్ గిన్నె లోకి తీసుకోవాలి
  6. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళి మూకుడు పెట్టి అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర ,మినపప్పు, కరివేపాకు వేసి వేయించి కొబ్బరి పచ్చడిలో వేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర