హోమ్ / వంటకాలు / ఆవకాయ పులుసు పచ్చడి

Photo of Avakaya pulusu pachadi by Sai  at BetterButter
948
1
0.0(0)
0

ఆవకాయ పులుసు పచ్చడి

Sep-22-2018
Sai
5 నిమిషాలు
వండినది?
3 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆవకాయ పులుసు పచ్చడి రెసిపీ గురించి

ఆవకాయ ఊరగాయ తో

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి

కావలసినవి సర్వింగ: 2

  1. ఆవకాయ ఊరగాయ 1కప్పు
  2. చింతపండు చిన్న నిమ్మకాయ అంత
  3. పోపు దినుసులు
  4. ఆవాలు 1/2 చెంచా
  5. జీలకర్ర 1/2 చెంచా
  6. మినప్పప్పు 1/2చెంచా
  7. పచ్చి శనగపప్పు 1/2 చెంచా
  8. ఎండుమిర్చి 2
  9. ఉల్లిపాయ 1
  10. పచ్చి మిర్చి 2
  11. నూనె 3 చెంచాలు
  12. మంచి నీరు కొద్దిగా

సూచనలు

  1. చింత పండును నీరు పోసి రసం తీసుకుని ఉంచాలి
  2. .ఉల్లి పాయ మిర్చి చిన్న ముక్కలుగా చేయాలి
  3. సౌవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేయాలి
  4. తరువాత పోపు దినుసులు వేయాలి
  5. పోపు వేగాక ఉల్లి పాయ ముక్కలు మిర్చి ముక్కలు వేసి వేఇంచాలి
  6. దానిలో ఆవకాయ ఊరగాయ వేసి కలపాలి
  7. దానిలో చింత పండు పులుసు వేసి ఒక్క నిమిషం మగ్గ నివాలి
  8. ఇలా
  9. చివరగా ఒక బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేయాలి.
  10. ఇలా
  11. 9.టిఫిన్ లోకి,రైస్ లోకి కూడా బావుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర