ఆవపిండి కేరట్ వెల్లుల్లి ఆవకాయ | Mustard carrot garlic pickle Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  22nd Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Mustard carrot garlic pickle recipe in Telugu,ఆవపిండి కేరట్ వెల్లుల్లి ఆవకాయ, Divya Konduri
ఆవపిండి కేరట్ వెల్లుల్లి ఆవకాయby Divya Konduri
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

2

0

About Mustard carrot garlic pickle Recipe in Telugu

ఆవపిండి కేరట్ వెల్లుల్లి ఆవకాయ వంటకం

ఆవపిండి కేరట్ వెల్లుల్లి ఆవకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mustard carrot garlic pickle Recipe in Telugu )

 • 1/4 కేజి కేరట్ చిన్న ముక్కలు
 • వెల్లుల్లి 50గ్రాములు పొట్టు తీసినవి
 • ఆవపొడి 3/4 స్పూను
 • మెంతిపొడి 1/4 టీస్పూను
 • 1 స్పూను ఉప్పు
 • కారం 1 స్పూను
 • 1/4 టీ స్పూను పసుపు
 • చిటికెడు ఇంగువ
 • నూనె 1/2 కప్పు
 • ఎండుమిరపకాయ 1
 • ఆవాలు ఒక స్పూను
 • 2 నిమ్మకాయల రసం

ఆవపిండి కేరట్ వెల్లుల్లి ఆవకాయ | How to make Mustard carrot garlic pickle Recipe in Telugu

 1. ముందుగా కేరట్ ముక్కలు, వెల్లుల్లి, ఉప్పు, కారం, ఆవ పొడి, మెంతిపొడి, పసుపు వేసుకొని కలుపుకోవాలి
 2. ఇందులో కేరట్ ముక్కలు వేసి కలుపుకోవాలి
 3. తాలింపు కు నూనె వేడి చేసి ఆవాలు, ఎండుమిరప, ఇంగువ వేసి వేయించుకోవాలి
 4. చేసుకున్న తాలింపుని పచ్చడిలో వేసుకొని కలపాలి
 5. చివరగా నిమ్మరసం కలిపి ఒక రోజు ఊరనిస్తే రుచికరమైన పచ్చడి రెడీ .

నా చిట్కా:

పచ్చడి నిలవ ఉండాలి అంటే వెనిగర్ కలపి ఫ్రిజ్ లో పెట్టాలి

Reviews for Mustard carrot garlic pickle Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo