హోమ్ / వంటకాలు / ఆవపిండి కేరట్ వెల్లుల్లి ఆవకాయ

Photo of Mustard carrot garlic pickle by Divya Konduri at BetterButter
72
1
0.0(0)
0

ఆవపిండి కేరట్ వెల్లుల్లి ఆవకాయ

Sep-22-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆవపిండి కేరట్ వెల్లుల్లి ఆవకాయ రెసిపీ గురించి

కేరట్ వెల్లుల్లి కలిపి ఆవపిండి తగిలించి కొంచెం ఊరిన తరువాత తీసుకుంటే చాల రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. 1/4 కేజి కేరట్ చిన్న ముక్కలు
  2. వెల్లుల్లి 50గ్రాములు పొట్టు తీసినవి
  3. ఆవపొడి 3/4 స్పూను
  4. మెంతిపొడి 1/4 టీస్పూను
  5. 1 స్పూను ఉప్పు
  6. కారం 1 స్పూను
  7. 1/4 టీ స్పూను పసుపు
  8. చిటికెడు ఇంగువ
  9. నూనె 1/2 కప్పు
  10. ఎండుమిరపకాయ 1
  11. ఆవాలు ఒక స్పూను
  12. 2 నిమ్మకాయల రసం

సూచనలు

  1. ముందుగా కేరట్ ముక్కలు, వెల్లుల్లి, ఉప్పు, కారం, ఆవ పొడి, మెంతిపొడి, పసుపు వేసుకొని కలుపుకోవాలి
  2. ఇందులో కేరట్ ముక్కలు వేసి కలుపుకోవాలి
  3. తాలింపు కు నూనె వేడి చేసి ఆవాలు, ఎండుమిరప, ఇంగువ వేసి వేయించుకోవాలి
  4. చేసుకున్న తాలింపుని పచ్చడిలో వేసుకొని కలపాలి
  5. చివరగా నిమ్మరసం కలిపి ఒక రోజు ఊరనిస్తే రుచికరమైన పచ్చడి రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర