హోమ్ / వంటకాలు / తక్షణ చేసిన నాటు గొంగొంరు పచ్చడి

Photo of Instant Sorrel leaves chutney by Reena Andavarapu at BetterButter
525
1
0.0(0)
0

తక్షణ చేసిన నాటు గొంగొంరు పచ్చడి

Sep-22-2018
Reena Andavarapu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తక్షణ చేసిన నాటు గొంగొంరు పచ్చడి రెసిపీ గురించి

త్వరగ చేసే ఈ రుచికరమైన పచ్చడి అన్నం తో చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోంగూర ఒక కట్ట
  2. ఉల్లిపాయ ఒకటి
  3. ఎండుమిర్చి 4
  4. పచ్చి మిరపకాయలు 8 గానీ 10
  5. వెల్లుల్లి 8
  6. శెనగ పప్పు ఒక స్పూన్
  7. మినపప్పు ఒక స్పూన్
  8. ఆవాలు 1/2 స్పూన్
  9. ఇంగువ చిటికెడు
  10. కరివేపాకు కొన్ని
  11. ఉప్పు
  12. పంచదార 1/2 స్పూన్
  13. నూనె

సూచనలు

  1. ఒక ప్యాన్ లో రెండు స్పూన్లు నూనె వేడి చేసి, పచ్చి మిరపకాయలు , వెల్లుల్లి వేసి వేయించాలి. వెంటనే గోంగూర ఆకులు వేసి వేయించాలి.
  2. గోంగూర బాగా వేయించాక కాస్త చల్లార్చుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి
  3. తాలింపు కోసం మళ్లీ రెండు స్పూన్ల్ నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు, శెనగ పప్పు, మినపప్పు, కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి.
  4. ఇప్పుడు పోపులో గోంగూర వేసి కొద్దిగా ఉప్పు ఇంకా పంచదార వేసి కలపాలి.
  5. ఉప్పు చూసి గ్యాస్ ఆపుకోవాలి
  6. ఒక ఉల్లిపాయ నాలుగు ఐదు ముక్కలుగా కోసి పొరలు విప్పి పచ్చడి లో కలిపి ఒక పది నిమిషాలు ఉంచి వేడి వేడి అన్నం తో సర్వ చేసుకోవాలి .
  7. అంటే సులభంగ రెడీ నాటు గోంగూర పచ్చడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర