హోమ్ / వంటకాలు / చుక్క కూర పచ్చడి

Photo of Chukkakura pachadi by Lakshmi Leelavathi at BetterButter
859
1
0.0(0)
0

చుక్క కూర పచ్చడి

Sep-23-2018
Lakshmi Leelavathi
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చుక్క కూర పచ్చడి రెసిపీ గురించి

సులువుగా చుక్కకుకూరతో చేసేపచ్చడి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 6

  1. చుక్క కూర 2 కట్టలు
  2. పచ్చిమిర్చి 5
  3. చింతపండు నిమ్మకాయంత
  4. పల్లిలు కొంచెం వేయించినవి
  5. వెల్లుల్లి 6 రెబ్బలు
  6. ఉప్పు తగినంత
  7. జీలకర్ర కొంచెం
  8. కరివేపాకు
  9. నూనె 3 టేబుల్ స్పూన్స్
  10. ఆవాలు కొంచెం

సూచనలు

  1. ముందుగా చుక్క కూరను శుభ్రంగా చేసుకోవాలి.తర్వాత ఒక బాండీ తీసుకుని అందులో కొంచెం నూనె వేసి కాగిన తర్వాత చుక్కకురా,పచ్చిమిర్చి వేసి వేయించుకుని అందులో వెల్లుల్లి,చింతపండు,ఉప్పు,కూడా వేసి పక్కన పెట్టు కోవాలి.
  2. తర్వాత రోటిలో వేయించుకున్న మిశ్రమాన్ని వేసి చక్కగా నూరుకోవాలి.
  3. నూరుకున్న మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని అందులో పల్లిలా పొడికూడా వేసి కలుపుకోవాలి.
  4. వేరొక గిన్నెలో ఆయిల్ వేసి వేడి చేసి అందులో ఆవాలు,జీలకర్ర,కరివేపాకు కూడా వేసి పోపు పెట్టుకుని పచ్చడిలో వేసుకుంటే చుక్కకురా పచ్చడి రెడీ అయినట్లే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర