BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / బీర తొక్కు పచ్చడి

Photo of Ridge gourd peel chutny by Anitha Rani at BetterButter
0
12
0(0)
0

బీర తొక్కు పచ్చడి

Sep-23-2018
Anitha Rani
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీర తొక్కు పచ్చడి రెసిపీ గురించి

బీర తొక్కు వృధాకాకుండా పచ్చడి చేయడము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. బీరకాయ తొక్కు : 1పెద్ద బీరకాయ
  2. మినపప్పు : 2 టేబుల్ స్పూన్
  3. జీలకర్ర : 1 స్పూన్
  4. చింతపండు : చిన్న నిమ్మకాయ
  5. ఎండు మిరపకాయలు : 2
  6. పచ్చి మిరపకాయలు : 6
  7. ఉప్పు : తగినంత
  8. నూనె : 4 స్పూన్లు
  9. వెల్లుల్లిరెబ్బలు : 4
  10. ఆవాలు : 1స్పూన్
  11. కరివేపాకు : కొద్దిగా

సూచనలు

  1. మొదట బీరకాయ ను బాగా కడిగి తొక్క తీసుకోవాలి
  2. స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేసి మినపప్పు,జీలకర్ర,వేగాక పచ్చి మిర్చి, తొక్కు,ఉప్పు,పసుపు చింతపండు వేసి చిన్న మంట మీద మూత పెట్టి ఉడికించాలి.
  3. చల్లారిన తరువాత రోటిలో కానీ మిక్సీ లో కానీ వేసుకొని రుబ్బుకోవాలి.
  4. ప్యాన్ వేడి అయ్యాక ఆవాలు,వెల్లుల్లిరెబ్బలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయలు,కరివేపాకు వేసి పోపు వేగాక పచ్చడి లో వేసుకొని కలుపుకోవాలి.
  5. ఎంతో రుచికరమైన బీరకాయ తొక్కు పచ్చడి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర