హోమ్ / వంటకాలు / Palli kobbari pachadi

Photo of Groundnut coconut chutney by annapurna jinkala at BetterButter
528
1
0.0(0)
0

Palli kobbari pachadi

Sep-23-2018
annapurna jinkala
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి

కావలసినవి సర్వింగ: 5

  1. పల్లిలు మరియు కొబ్బరి ఒక కప్పు
  2. ఉల్లిపాయ ఒకటి
  3. వెల్లుల్లి 6 రెబ్బలు
  4. ఉప్పు 2 స్పూన్ లు
  5. చింతపండు కొద్దిగ
  6. పచ్చి మిర్చి6
  7. కరివెపకు ~2 రెమ్మలు
  8. నూనె 4 స్పూన్లు
  9. ఎండుమిర్చి 1
  10. పోపు దినుసులు 1 స్పూన్

సూచనలు

  1. పాన్ లొ 2 స్పూన్లు నునె వెసి పల్లిలు వేయించి పక్కన పెట్టుకోవాలి
  2. పాన్ లొ పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ,కొబ్బరి ముక్కలు , ఉప్పు , చింతపండు వెసి కలిపి వేగిన తరువాత
  3. పల్లిలు కొబ్బరి అన్ని కలుపుకొని తగినన్ని నీళ్లు పోసుకొని రుబ్బు కోవాలి
  4. పాన్ లొ నూనె 2 స్పూన్ లు , పొపు దినుసులు , ఎందడుమీర్చి, కరివెపకు వెపి పోపు చేసుకొని పచ్చడి లొ వేసుకొని కలిపి సెర్ప్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర