హోమ్ / వంటకాలు / కొబ్బరి పెరుగు పచ్చడి.

Photo of Coconut curd chutney. by దూసి గీత at BetterButter
742
1
0.0(0)
0

కొబ్బరి పెరుగు పచ్చడి.

Sep-23-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి పెరుగు పచ్చడి. రెసిపీ గురించి

చిన్న పిల్లలు కూడా తినడానికి ఇష్టపడే కమ్మని చట్నీ..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. కమ్మని పెరుగు : 1 కప్పు
  2. తాజా కొబ్బరి కోరు : 1 కప్పు.
  3. పచ్చిమిర్చి : 2
  4. ఎండుమిర్చి : 1
  5. పోపుకోసం,మినప్పప్పు,ఆవాలు, జీలకర్ర, మెంతులు కలిపి 1 చెంచా.
  6. ఇంగువ : చిటికెడు.
  7. కరివేపాకు : 1 రెమ్మ.
  8. ఉప్పు : 1/4 చెంచా.

సూచనలు

  1. కమ్మని పెరుగు చిలికి ఉప్పు కలిపి పెట్టుకోవాలి.
  2. కొబ్బరి కోరుకోవాలి.
  3. తురుముకున్న తాజా కొబ్బరిని పెరుగు లో కలపాలి.
  4. పోపు దినుసులతో పోపు వేయించుకుని, చివర్లో అందులోనే పచ్చిమిర్చి, కరివేపాకూ కూడా వేసి పచ్చడిలో వేసి ,అన్నీ బాగా కలిసేలా కలుపుకుంటే సరి..
  5. కమ్మని కొబ్బరి పెరుగు పచ్చడి సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర