హోమ్ / వంటకాలు / టమాటా పచ్చడి.

Photo of Tamata chutney. by దూసి గీత at BetterButter
459
2
0.0(0)
0

టమాటా పచ్చడి.

Sep-23-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటా పచ్చడి. రెసిపీ గురించి

టిఫిన్స్,బోజనం అన్నిటి తోనూ తినగలిగే రుచికరమైన పచ్చడి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 4

  1. టమాటాలు : 1 కిలో
  2. నూనె : 1 కప్పు.
  3. కారం : 1/4 కప్పు.
  4. ఉప్పు : 2 చెంచాలు.
  5. 1 చెంచాడు మెంతులు, 4 ఎండుమిర్చి డ్రై రోస్ట్ చేసి రెడీ చేసిన పౌడర్ .
  6. శనగపప్పు 1 స్పూన్
  7. ఎండు మిర్చి : 3.
  8. కరివేపాకు. : రెండు రెమ్మలు.
  9. ఆవాలు : 1/2 చెంచా.
  10. ఇంగువ : 1/2 చెంచా.

సూచనలు

  1. టమాటాలు శుభ్రం చేసి, మిక్సీ లో గ్రైండ్ చెయ్యాలి.
  2. దళసరి మూకుడు పెట్టి వేడెక్కాక, అందులో ఈ టమాటా మిశ్రమం అంతా వేసి ఉడికించాలి.దీనికి దాదాపు అరగంట పైనే పడుతుంది.
  3. ఉడుకుతున్న మిశ్రమంలో ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా దగ్గర పడే వరకూ, మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి.
  4. వేరే మూకుడు లో నూనె వేసి కాగిన తర్వాత, పోపు వేయించుకొని స్టౌ కట్టేయాలి..
  5. నూనె కాస్త చల్లారిన తర్వాత రెడీగా ఉన్న మెంతి పొడీ, కారం , కరివేపాకూ, అన్నీ వేసి అందులోనే టమాటా మిశ్రమం కూడా వేసి బాగా కలపాలి.
  6. పచ్చడి మిశ్రమం ఉన్న మూకుడు తిరిగి స్టౌ మీద పెట్టి, 5 నిమిషాలు ఉంచి దించేయాలి.
  7. ఇడ్లీ,దోశ , ఉప్మా, అన్నం అన్నింట్లో కీ బావుండే ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర