హోమ్ / వంటకాలు / గోంగూర పచ్చడి

Photo of Gongura pachadi by Vandhana Pathuri at BetterButter
838
1
0.0(0)
0

గోంగూర పచ్చడి

Sep-23-2018
Vandhana Pathuri
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోంగూర పచ్చడి రెసిపీ గురించి

ఈ వంటకంలో c విటమిన్ పుష్కలంగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఈద్
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. గోంగూర 2 కట్టలు
  2. ఉల్లిపాయలు 2
  3. టమోటా 2
  4. పచ్చి మిర్చి 8
  5. వెల్లులి రెబ్బలు 4
  6. జిరా పాప్ చెంచా
  7. పసుపు పాప్ చెంచా
  8. ఉప్పు తగినంత
  9. నూనె 2 టేబుల్ స్పూన్స్
  10. కొత్తిమీర అర కట్ట

సూచనలు

  1. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసి వేడి కాగానే జిరా ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగించుకోవాలు
  2. తరువాత పచ్చిమిర్చి టమోటా వేసి మగ్గనివ్వాలి
  3. పసుపు ఉప్పు వేసి కలిపి గోంగూర కొత్తిమీర వేసి స్టవ్ స్లిమ్ లో ఉంచి పైన ఒక గిన్నె కానీ ప్లేట్ కానీ పెట్టి నీరు పోయాలి
  4. గోంగూరలో నీరు పోస్తే బంక లా ఉంటుంది అందుకే పైన ప్లేట్ లో నీరు పోస్ట్ అవిరికే గోంగూర ఉడికి మంచి టేస్ట్ వస్తుంది
  5. గోంగూర అంత మెత్తగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి వెల్లులి కచపచ్చగా దంచి అందులో వేసి మీదుపుకోవాలి
  6. ఇష్టమైతే పోపు పెట్టుకోవచ్చు నేను పోపు పెట్టలేదు ఎందుకంటే ముందుగానే అన్ని వేసాను కాబట్టి అవసరం లేదు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర