మెంతిఆకు దోసకాయ పచ్చడి | METHI cucumber chetney Recipe in Telugu

ద్వారా Krishna Bhargavi  |  23rd Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • METHI cucumber chetney recipe in Telugu,మెంతిఆకు దోసకాయ పచ్చడి, Krishna Bhargavi
మెంతిఆకు దోసకాయ పచ్చడిby Krishna Bhargavi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

మెంతిఆకు దోసకాయ పచ్చడి వంటకం

మెంతిఆకు దోసకాయ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make METHI cucumber chetney Recipe in Telugu )

 • మెంతి ఆకు 2 కట్టలు
 • పచ్చిమిర్చి 10
 • కొత్తిమీర 1 కట్ట
 • దోసకాయ 1

మెంతిఆకు దోసకాయ పచ్చడి | How to make METHI cucumber chetney Recipe in Telugu

 1. మెంతి ఆకు,పచ్చిమిర్చి, కొత్తిమీర ముందుగా కాస్త నూనెలో మగ్గించుకోవాలి . తరువాత వేయించినవి మరియు చింతపండు,వెల్లుల్లి,పసుపు,ఉప్పు రోట్లో వేసుకోవాలి.
 2. అన్ని నూరుకొని పచ్చి దోసకాయ ముక్కలు కలుపుకోవాలి
 3. పచ్చడి లో ఇంగువ వేసిన తాలింపు వేసి కలుపుకోవాలి

Reviews for METHI cucumber chetney Recipe in Telugu (0)