హోమ్ / వంటకాలు / మెంతిఆకు దోసకాయ పచ్చడి

Photo of METHI cucumber chetney by Krishna Bhargavi at BetterButter
163
3
0(0)
0

మెంతిఆకు దోసకాయ పచ్చడి

Sep-23-2018
Krishna Bhargavi
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెంతిఆకు దోసకాయ పచ్చడి రెసిపీ గురించి

ఆరోగ్యకరమైన పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. మెంతి ఆకు 2 కట్టలు
  2. పచ్చిమిర్చి 10
  3. కొత్తిమీర 1 కట్ట
  4. దోసకాయ 1

సూచనలు

  1. మెంతి ఆకు,పచ్చిమిర్చి, కొత్తిమీర ముందుగా కాస్త నూనెలో మగ్గించుకోవాలి . తరువాత వేయించినవి మరియు చింతపండు,వెల్లుల్లి,పసుపు,ఉప్పు రోట్లో వేసుకోవాలి.
  2. అన్ని నూరుకొని పచ్చి దోసకాయ ముక్కలు కలుపుకోవాలి
  3. పచ్చడి లో ఇంగువ వేసిన తాలింపు వేసి కలుపుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర