హోమ్ / వంటకాలు / కంది పచ్చడి
కంది పప్పు వేయించి చేసే ఈ పచ్చడి అన్నం తో తినడానికి ఆమోఘంగా ఉంటుంది.కమ్మటి నెయ్యి ,చారు .ఈ కందిపచ్చడి కి మంచి కాంబినేషన్.తెలుగు వారికి ఆంధ్రమాత గోంగూర పచ్చడి తరువాత అంతే ఇష్టంగా తినే పచ్చడి ఏది అంటే అది కందిపచ్చడి మాత్రమే.
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి