హోమ్ / వంటకాలు / దొండకాయ చట్నీ

Photo of Dondakaya chutney by Rashmi SudhiMurthy at BetterButter
673
2
0.0(0)
0

దొండకాయ చట్నీ

Sep-24-2018
Rashmi SudhiMurthy
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దొండకాయ చట్నీ రెసిపీ గురించి

చట్నీ

రెసిపీ ట్యాగ్

  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 4

  1. శెనగ పప్పు 2 టేబుల్ స్పూన్
  2. జీలకర 1/2 టీ స్పూన్
  3. పచ్చి మిరపకాయలు 8
  4. ఉల్లిపాయ 1
  5. దొండకాయలు 20-30
  6. పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్
  7. ఉప్పు తగినంత
  8. నూనె 2టేబుల్ స్పూన్లు
  9. పసుపు చిటికెడు
  10. పోపు లోకి-ఆవాలు,మినపప్పు, కరివేపాకు, ఇంగువ

సూచనలు

  1. ముందుగా ఒక పాన్ లో నూనె వేసి అది వేడి చేసి అందులో శెనగపప్పు,జీలకర్ర వేయాలి
  2. అందులో పచ్చి మిరపకాయలు వేసి వేపాలి
  3. అవి వేగాక అందులో ఉల్లిపాయలు వేయాలి
  4. ఉల్లిపాయలు వేగాక అందులో సన్నగా తరిగిన దొండకాయ ముక్కలు,తగినంత ఉప్పు వేసి సన్నని మంట పై ఉంచి మూత పెట్టాలి
  5. దొండకాయలు బాగా మగ్గాక అందులో పచ్చి కొబ్బరి తురుము వేసి స్టవ్ ఆఫ్ చేయాలి
  6. అది చల్లారాక మిక్సీలో వేసి చట్నీ రుబ్బుకోవాలి
  7. చట్నీ ని ఒక బౌల్ లో తీసుకొని ఆవాలు,మినపప్పు,కరివేపాకు, ఇంగువ వేసి పోపు వేయాలి
  8. ఈ చట్నీ దోస,చపాతీ,అన్నం లోకీబాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర