హోమ్ / వంటకాలు / ఉల్లి పాయ పుదీన పచ్చడి

Photo of Onion mint chutney by Divya Konduri at BetterButter
378
3
0.0(0)
0

ఉల్లి పాయ పుదీన పచ్చడి

Sep-24-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లి పాయ పుదీన పచ్చడి రెసిపీ గురించి

ఇది మంచి వాసనగా రుచిగా అన్నీ అందుబాటూ లో ఉండె వస్తువలతో రుచిచేసే పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ఉల్లి పాయలు 2 ముక్కలు
  2. పుదీన ఆకులు 1(కట్ట)వలిచి కడిగినవి
  3. ఎండుమిరప కాయలు 6
  4. వేగించిన శనగ పప్పు పావు కప్పు
  5. చింతపండు గుజ్జు పావు కప్పు
  6. ఉప్పు తగినంత
  7. జీలకర్ర ఒక స్పూను
  8. వెల్లుల్లి 4
  9. బెల్లం ఒక స్పూను

సూచనలు

  1. ముందుగా బాండీలో 1స్పూను నూనె వేసి ఉల్లి పాయ ముక్కలను రంగు మారేంతవరకు వేయించి మిక్సి జారులోకి తీసుకోవాలి
  2. అలాగె పుదీన ఆకులను వేయించి తీసుకోవాలి
  3. వేయించిన శనగ పప్పుని, ఎండుమిరపకాయలని జారులో వేసుకొని సరిపడ ఉప్పు, వెల్లుల్లి, బెల్లం, జీలకర్ర కూడా వేయాలి
  4. అన్నీ కలిపి రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి
  5. రడీ టు సర్వ్.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర