కాబేజీ పచ్చడి | Cabbage chutney Recipe in Telugu

ద్వారా Ganeprameela   |  24th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Cabbage chutney recipe in Telugu,కాబేజీ పచ్చడి, Ganeprameela
కాబేజీ పచ్చడిby Ganeprameela
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

2

0

కాబేజీ పచ్చడి వంటకం

కాబేజీ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cabbage chutney Recipe in Telugu )

  • కాబేజీ 1/4 kg
  • చింతపండు 25gms
  • పల్లీలు 25gms
  • జీలకర్ర 1 స్పూన్
  • మెంతులు 1 స్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు 9-10
  • పసుపు 1 స్పూన్
  • ఇంగువ 1/2 స్పూన్
  • ఉప్పు తగినంత
  • కర్వేపాకు 2రెమ్మలు
  • పోపు దినుసులు 2 స్పూన్స్
  • ఎండుమిర్చి 2
  • పచ్చిమిర్చి 7
  • నూనె 5 స్పూన్స్

కాబేజీ పచ్చడి | How to make Cabbage chutney Recipe in Telugu

  1. ముందుగా కాబేజీ తరిగి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 స్పూన్ నూనె వేసి పచ్చిమిర్చి వేసి వేయించాలి తరువాత కాబేజీ తరుగు వేసి మగ్గించాలి
  2. చింతపండు వేడి నీటిలో నానపెట్టుకోవాలి
  3. తరువాత చల్లారాక వెల్లుల్లి చింతపండు కాబేజీ పచ్చిమిర్చి వేయించిన జీలకర్ర మెంతులు ఉప్పు వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసి
  4. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి వేడయ్యాక పోపుదినుసులు వేసి కర్వేపాకు ఎండుమిర్చి పసుపు ఇంగువ వేసి పోపు పచ్చడి లో కలిపితే కాబేజీ పచ్చడి రెడీ

Reviews for Cabbage chutney Recipe in Telugu (0)