హోమ్ / వంటకాలు / కాబేజీ పచ్చడి

Photo of Cabbage chutney by Ganeprameela  at BetterButter
597
1
0.0(0)
0

కాబేజీ పచ్చడి

Sep-24-2018
Ganeprameela
15 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాబేజీ పచ్చడి రెసిపీ గురించి

కాబేజీ పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • దక్షిణ భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కాబేజీ 1/4 kg
  2. చింతపండు 25gms
  3. పల్లీలు 25gms
  4. జీలకర్ర 1 స్పూన్
  5. మెంతులు 1 స్పూన్
  6. వెల్లుల్లి రెబ్బలు 9-10
  7. పసుపు 1 స్పూన్
  8. ఇంగువ 1/2 స్పూన్
  9. ఉప్పు తగినంత
  10. కర్వేపాకు 2రెమ్మలు
  11. పోపు దినుసులు 2 స్పూన్స్
  12. ఎండుమిర్చి 2
  13. పచ్చిమిర్చి 7
  14. నూనె 5 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా కాబేజీ తరిగి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 స్పూన్ నూనె వేసి పచ్చిమిర్చి వేసి వేయించాలి తరువాత కాబేజీ తరుగు వేసి మగ్గించాలి
  2. చింతపండు వేడి నీటిలో నానపెట్టుకోవాలి
  3. తరువాత చల్లారాక వెల్లుల్లి చింతపండు కాబేజీ పచ్చిమిర్చి వేయించిన జీలకర్ర మెంతులు ఉప్పు వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసి
  4. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి వేడయ్యాక పోపుదినుసులు వేసి కర్వేపాకు ఎండుమిర్చి పసుపు ఇంగువ వేసి పోపు పచ్చడి లో కలిపితే కాబేజీ పచ్చడి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర