హోమ్ / వంటకాలు / పచ్చి కొబ్బరి పండుమిరప పచ్చడి

Photo of Kobbari chutny by Anitha Rani at BetterButter
344
0
0.0(0)
0

పచ్చి కొబ్బరి పండుమిరప పచ్చడి

Sep-24-2018
Anitha Rani
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చి కొబ్బరి పండుమిరప పచ్చడి రెసిపీ గురించి

పండుమిరపకాయలు జీలకర్ర వేయడం వలన పచ్చికొబ్బరి పచ్చడి రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 6

  1. కొబ్బరి కాయ. : 1/2 చిప్ప
  2. పండుమిరపకాయలు: 10
  3. ఉల్లిపాయ : ఒకటి
  4. వెల్లుల్లిరెబ్బలు : 6
  5. చింతపండు : చిన్న నిమ్మకాయ లో సగము
  6. ఎందుమిరపకాయలు : 2
  7. ఉప్పు : తగినంత
  8. ఆవాలు : 1 స్పూన్
  9. జీలకర్ర : 1స్పూన్
  10. కరివేపాకు : కొద్దిగా
  11. మినపప్పు : అర స్పూన్
  12. ఇంగువ : చిటికెడు

సూచనలు

  1. పై సామాగ్రి ని సిద్ధము చేసుకొని,శుభ్రము చేసుకోవాలి.
  2. పచ్చి కొబ్బరి ని ముక్కలు చేసుకోవాలి.
  3. స్టవ్ పైన పాన్ పెట్టి వేడి అయ్యాక పండుమిరపకాయలు, జీలకర్ర,మినపప్పు,ఉల్లిపాయ ముక్కలు కలిపి దోరాగా వేయించుకోవాలి.
  4. చల్లారిన తరువాత కొబ్బరి ముక్కలు,అన్ని వేసి, ఉప్పు,చింతపండు వేసి రోటిలో కానీ మిక్సీ లో కానీ రుబ్బుకోవాలి.
  5. పోపుకోసము పాన్ లో 2స్పూన్స్ నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర,ఎందుమిరపకాయలు,కరివేపాకు, వెల్లుల్లిరెబ్బలు, వేసి వేగాక రుబ్బుకున్న పచ్చడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి. రుచి కరమైన పచ్చడి తయారవుతుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర