చిన్ని ఉల్లి పాయల ఊరగాయ | Mini Onion pickle Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  24th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Mini Onion pickle recipe in Telugu,చిన్ని ఉల్లి పాయల ఊరగాయ, Divya Konduri
చిన్ని ఉల్లి పాయల ఊరగాయby Divya Konduri
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

0

0

About Mini Onion pickle Recipe in Telugu

చిన్ని ఉల్లి పాయల ఊరగాయ వంటకం

చిన్ని ఉల్లి పాయల ఊరగాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mini Onion pickle Recipe in Telugu )

 • 1/4 కేజి : చిన్న ఉల్లిపాయలు పొట్టతీసినవి
 • ధనియాలు 1 స్పూను
 • ధనియాల పొడి 1/2 స్పూను
 • మెంతి పిండి 1/4 స్పూను
 • ఆవ పిండి 1/4 స్పూను
 • నిమ్మరసం 1/2 కప్పు
 • ఉప్పు 2 స్పూనులు
 • కారం 2 స్పూనులు
 • పసుపు 1/4 స్పూను
 • ఇంగువ చిటికెడు
 • ఆవాలు ఒక స్పూను
 • ఎండుమిరపకాయలు 2
 • నూనె తగినంత

చిన్ని ఉల్లి పాయల ఊరగాయ | How to make Mini Onion pickle Recipe in Telugu

 1. ముందుగా ఉప్పు, కారం, పసూపు, ఆవ పిండి, మెంతి పిండి, ధనియాల పొడి వేసుకొని కలపాలి
 2. చిన్న ఉల్లి పాయలు కూడ వేసుకొని బాగా కలపాలి .
 3. తాలింపు కోసం నూనె వేడి అయ్యాక ఆవాలు,ఇంగువ, ఎండుమిరపకాయలు వేసుకొని పోపు సిద్ధం చేసుకోవాలి
 4. తరువాత ఉల్లిపాయలను వేసి కలిపి నిమ్మరసం , దనియాలు కూడా వేసుకొని కలిపి ఉంచాలి
 5. ఊరిన తరువాత ఆనందించండి .

నా చిట్కా:

3 రోజులు ఊరిన తరువాత రుచి బాగుంటుంది

Reviews for Mini Onion pickle Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo