పచ్చి మిరప కాయల ఆవ పచ్చడి | Hari mirchi mustard chutney Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  24th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Hari mirchi mustard chutney recipe in Telugu,పచ్చి మిరప కాయల ఆవ పచ్చడి, Divya Konduri
పచ్చి మిరప కాయల ఆవ పచ్చడిby Divya Konduri
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

0

0

About Hari mirchi mustard chutney Recipe in Telugu

పచ్చి మిరప కాయల ఆవ పచ్చడి వంటకం

పచ్చి మిరప కాయల ఆవ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Hari mirchi mustard chutney Recipe in Telugu )

 • 150గ్రాములు మిరప కాయలు
 • ఆవ పిండి 30 గ్రాములు
 • ఉప్పు ఒక స్పూను నర
 • పసుపు పావు స్పూను
 • ఇంగువ పావు స్పూను
 • నూనె అర కప్పు
 • నిమ్మరసం అర కప్పు
 • జీలకర్ర అర స్పూను
 • వాము ఒక స్పూను

పచ్చి మిరప కాయల ఆవ పచ్చడి | How to make Hari mirchi mustard chutney Recipe in Telugu

 1. పచ్చి మిరప కాయలను ముక్కలుగా కోసి ఉంచాలి
 2. మూకుడు లో ఆవాలు,వాము,జీలకర్ర వేసి వేయించి పొడి చేయాలి
 3. ఈ పొడి మిరప కాయలకు కలిపి సరిపడ ఉప్పు వేసి కలపాలి
 4. నూనె వేడి చేసి ఇంగువ , పసుపు వేసి మిరప కాయలను నూనెలో వేసి కలిపి తీయాలి
 5. చివరగా నిమ్మరసం కలిపి ఒక రోజు అయిన తరువాత తీసుకుంటే బాగుంటుంది

నా చిట్కా:

ఇష్టం ఉన్న వాళ్ళు వెనిగర్ ని కలుపుకొని నిలవ చేయవచ్చు

Reviews for Hari mirchi mustard chutney Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo