హోమ్ / వంటకాలు / పచ్చి మిరప కాయల ఆవ పచ్చడి

Photo of Hari mirchi mustard chutney by Divya Konduri at BetterButter
600
3
0.0(0)
0

పచ్చి మిరప కాయల ఆవ పచ్చడి

Sep-24-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చి మిరప కాయల ఆవ పచ్చడి రెసిపీ గురించి

మిరప కాయలకు ఆవను పెట్టి ఊరిన తరువాత తీసుంకుంటే కారం ఉండదు..రుచిగాను ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. 150గ్రాములు మిరప కాయలు
  2. ఆవ పిండి 30 గ్రాములు
  3. ఉప్పు ఒక స్పూను నర
  4. పసుపు పావు స్పూను
  5. ఇంగువ పావు స్పూను
  6. నూనె అర కప్పు
  7. నిమ్మరసం అర కప్పు
  8. జీలకర్ర అర స్పూను
  9. వాము ఒక స్పూను

సూచనలు

  1. పచ్చి మిరప కాయలను ముక్కలుగా కోసి ఉంచాలి
  2. మూకుడు లో ఆవాలు,వాము,జీలకర్ర వేసి వేయించి పొడి చేయాలి
  3. ఈ పొడి మిరప కాయలకు కలిపి సరిపడ ఉప్పు వేసి కలపాలి
  4. నూనె వేడి చేసి ఇంగువ , పసుపు వేసి మిరప కాయలను నూనెలో వేసి కలిపి తీయాలి
  5. చివరగా నిమ్మరసం కలిపి ఒక రోజు అయిన తరువాత తీసుకుంటే బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర