హోమ్ / వంటకాలు / టమాటో పచ్చడి

Photo of Tomato pickle by Radhika Chandra at BetterButter
615
1
0.0(0)
0

టమాటో పచ్చడి

Sep-24-2018
Radhika Chandra
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటో పచ్చడి రెసిపీ గురించి

పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 5

  1. టమాటోలు 500 గ్రా
  2. చింతపండు నిమ్మకాయ సైజు అంతా
  3. మెంతులు ఆవాలు పొడి 2 టీస్పూన్లు
  4. ఉప్పు తగినంత
  5. పసుపు చిటికెడు
  6. వెల్లులి రెబ్బలు 1 గడ్డ
  7. ఎండు మిర్చి 6-8
  8. పోపు గింజలు 2 టీస్పూన్లు
  9. కరివేపాకు రెమ్మలు
  10. నూనె 3 టేబుల్ స్పూన్లు
  11. కారం 4 టేబుల్ స్పూన్లు

సూచనలు

  1. టొమాటోలను కడిగి గుడ్డతో తుడిచి చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
  2. ఒక మందపాటి గిన్నె లో కానీ కడాయి లో కానీ నూనె వేసి వేడి అయ్యాక అందులో కట్ చేసిన టొమాటోలు ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి.
  3. కొంత మగ్గాక చింతపండు, మెంతులు ఆవాల పొడి కూడా వేసి దగ్గర అయ్యే వరకు ఉడికించాలి.
  4. వెల్లులి గడ్డ ను వలిచి రెబ్బలను రోట్లో ఎలా దంచుకోవాలి.
  5. తాలింపు కోసం ఒక పాన్ లో నూనె వేసి దంచిన వెల్లులి ని గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. అందులో ఎండు మిర్చి , తాలింపు గింజలు,కరివేపాకు వేసి వేయించాలి.
  6. స్టవ్ నుండి దింపి కాస్త చల్లారాక కారం వేసి పచ్చడిలో .కలపాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర