దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / దోసకాయ మామిడికాయ పచ్చడి

Photo of Cucumber mango chutney by Sri Tallapragada Sri Devi at BetterButter
0
1
0(0)
0

దోసకాయ మామిడికాయ పచ్చడి

Sep-24-2018
Sri Tallapragada Sri Devi
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దోసకాయ మామిడికాయ పచ్చడి రెసిపీ గురించి

పుల్లపుల్లగా కారంగా ఉండే దోసకాయ పచ్చడి అన్నంలోకి దోసెల్లోకి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 3

  1. చేదు లేని దోసకాయ 1
  2. మామిడికాయ 1
  3. పచ్చిమిరపకాయలు5
  4. శెనగపప్పు ఒక చెంచాడు
  5. మినప్పప్పు ఒక చెంచాడు
  6. నువ్వులు రెండు చెంచాలు
  7. ఆవాలు అర స్పూన్
  8. నూనె ఒక చెంచాడు
  9. కొద్దిగా పసుపు
  10. సన్నగా తరిగిన కొత్తిమీర
  11. ఉప్పు రుచికి సరిపడ

సూచనలు

  1. దోసకాయని మామిడికాయని సన్నని ముక్కలుగా తరుక్కోవాలి , దోసకాయ చేదు ఉన్నది లేనిది చూసుకోవాలి
  2. మూకుట్లో నూనె వేసి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర నువ్వులు వేయించుకోవాలి
  3. చేదు లేకుంటే దోసగింజలు, కొంచెం మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు కొ,త్తిమీర కు వేయించిన పోపు కలుపుకుని గ్రైండ్ చేయాలి
  4. ఈ పోపును దోసకాయ ముక్కల్ని బాగా కలిపి ఒక అరగంట ఊరిని తర్వాత వేడి అన్నంలో తినాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర