హోమ్ / వంటకాలు / మిక్సీడ్ కూరగాయలు పచ్చడి

Photo of Mixed veg pickle by Pasumarthi Poojitha at BetterButter
244
3
0.0(0)
0

మిక్సీడ్ కూరగాయలు పచ్చడి

Sep-24-2018
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిక్సీడ్ కూరగాయలు పచ్చడి రెసిపీ గురించి

ఎంతో రుచిగా ఉంటుంది అందరూ కి నచుతుంది ఎంతో ఈసీ కూడా.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • ఆంధ్రప్రదేశ్
  • సైడ్ డిషెస్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. బీరకాయ పావు
  2. టొమాటో పావు
  3. వంకాయ పావు
  4. పచ్చి మిర్చి 5,6 కాయలు
  5. బాటనిలు 100 గ్రామా
  6. సాల్ట్ రుచికి సరిపడా
  7. నూనె ఫ్రై కి సరిపడా
  8. సనగగింజలు 100 గ్రామ్స్

సూచనలు

  1. ముందుగా అన్ని కూరగాయలు శుభ్రంగా కడిగి ముక్కలు తరిగి పెట్టుకోవాలి.
  2. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి వేడి అయ్యాక తరిగిన కూరగాయలు అన్ని ముక్కలు వేసి అందులో వేయాలి కొన్ని నీళ్లు పోసి బాగా మగ్గనివ్వాలి. ఇందులో నే బఠాణీలు కూడా శుభ్రాంగా కడిగి వేయాలి,సనగగింజలు కూడా వేయాలి 15 నిమిషాల పాటు అన్ని కురగాయాలు ఉడికించి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి .
  3. మిక్సీ జార్ తీసుకొని ఉడికించి చల్లార్చిన ముక్కలు మిక్సీ లో వేసి ఉప్పు కూడా వేసుకొని రెండు రౌండ్స్ మిక్సీ పట్టి మెత్తగా పేస్ట్ అయ్యే ల మిక్సీ పట్టాలి
  4. ఒక గిన్నెలో నూనె కొంచం వేసి తాలింపు గింజలు వేసి ,వెల్లులి ,ఎండు మిర్చి ,కరివేపాకు వేయాలి ఇది ఫ్రై అయిన తర్వాత పచ్చడి లో తాలింపు వేయాలి. అంతే పచ్చడి రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర