హోమ్ / వంటకాలు / పునసా మామిడికాయ పచ్చడి

Photo of MANGO chetney by Krishna Bhargavi at BetterButter
517
2
0.0(0)
0

పునసా మామిడికాయ పచ్చడి

Sep-24-2018
Krishna Bhargavi
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పునసా మామిడికాయ పచ్చడి రెసిపీ గురించి

పుల్లగా కారంగా వేడి అన్నం లో చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. పునాసా మామిడికాయ 1
  2. ఉప్పు 1స్పూన్
  3. కారం 2స్పూన్స్
  4. జీలకర్ర చిన్న స్పూన్
  5. వెల్లుల్లి రెబ్బలు

సూచనలు

  1. మామిడికాయ ముక్కలు,ఉప్పు,కారం, వెల్లుల్లి రెబ్బలు,జీలకర్ర,అన్ని రోట్లో వేసుకోవాలి
  2. అన్నిటినీ నూరుకోవాలి
  3. నూరుకున్న పచ్చడిలో ఇంగువ వేసిన తాలింపు లో మగ్గించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర