హోమ్ / వంటకాలు / అల్లం పచ్చడి

Photo of Ginger chutney by Lalitha Kandala at BetterButter
675
3
0.0(0)
0

అల్లం పచ్చడి

Sep-25-2018
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అల్లం పచ్చడి రెసిపీ గురించి

అల్లం చట్నీ ఇడ్లి, దోసల్లోకి బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. ఒక కప్ అల్లం ముక్కలు
  2. నిమ్మకాయ size చింతపండు
  3. 1/2 కప్ బెల్లం
  4. 1 టీ స్పూన్ కారం
  5. ఉప్పు రుచికి సరిపడా
  6. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఇంగువ పోపు కు సరిపడా
  7. పసుపు కొంచెం

సూచనలు

  1. ముందుగా అల్లం బాగా కడిగి చిన్న చిన్న ముక్కలు గా చేసుకోవాలి.
  2. ఒక పాన్ లో నూనె వేసి శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
  3. అదే పాన్ లో కొంచెం నూనె వేసి, అల్లం ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కాసేపు వేగనివ్వాలి.
  4. అన్ని చల్లారాక మిక్సీలో గాని, రుబ్బురోలు లో గాని పోపు దినుసులు, అల్లం ముక్కలు, చింతపండు, కారం, బెల్లం అన్ని వేసి బాగా రుబ్బుకోవాలి
  5. తరువాత కొంచెం నీళ్లు వేసుకుని మళ్ళీ మెత్తగా రుబ్బుకోవాలి.
  6. ఇప్పుడు పాన్ లో నూనె వేసి, ఆవాలు, కరివేపాకు, ఇంగువ పోపు పెట్టి పచ్చడిలో వేసి కలుపుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర