హోమ్ / వంటకాలు / బీర పొట్టు పచ్చడి

Photo of Ridgegaurd chutney by Lalitha Kandala at BetterButter
494
2
0.0(0)
0

బీర పొట్టు పచ్చడి

Sep-25-2018
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీర పొట్టు పచ్చడి రెసిపీ గురించి

బీర పొట్టు లో పీచు అధికం గా ఉంటుంది. దాన్ని పారేయకుండా పచ్చడి చేసుకుంటే ఆరోగ్యం, రుచికరం కూడా.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. రెండు బీరకాయల పొట్టు
  2. మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి కొద్దిగా
  3. చింతపండు కొద్దిగా
  4. నూనె పోపుకు సరిపడా
  5. పసుపు, ఉప్పు కొద్దిగా

సూచనలు

  1. బీరకాయలు బాగా కడిగి పొట్టు తీసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
  2. ఒక పాన్ లో నూనె వేసి మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. నచ్చితే ఒక వెల్లుల్లి రెబ్బ కూడా వేసుకోవచ్చు.
  3. అదే పాన్ లో ఇంకొంచం నూనె వేసి బీరపొట్టు వేసి కాసేపు మగ్గనివ్వాలి. కొంచెం మెత్తగా అయ్యాక తీసి చల్లారనివ్వండి
  4. మిక్సీలో పోపులు, బీర పొట్టు, ఉప్పు, పసుపు, చింతపండు వేసి కొంచెం బరకగా రుబ్బుకోవాలి
  5. ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు పోపు పెట్టి పచ్చడిలో కలపాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర