హోమ్ / వంటకాలు / పండు మిరప పళ్ళ పచ్చడి

Photo of Red chilli chetney by Divya Konduri at BetterButter
404
2
0.0(0)
0

పండు మిరప పళ్ళ పచ్చడి

Sep-25-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పండు మిరప పళ్ళ పచ్చడి రెసిపీ గురించి

మిరప పండ్లు సీజనల్ గా వస్తాయి. ఇవి రుచిగాను ఆరోగ్యానికి చాల మేలు.ఈ పచ్చడి నిలువ చేయవచ్చు

రెసిపీ ట్యాగ్

  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. అర కేజి మిరప పండ్లు
  2. చింతపండు 250గ్రాములు
  3. ఉప్పు 150గ్రాములు
  4. కారం 150గ్రాములు
  5. పసుపు1 స్పూను
  6. మెంతిపొడి అర స్పూను
  7. ఇంగువ పావు స్పూను
  8. నూనె 300 గ్రాములు
  9. వెల్లుల్లి 50గ్రాములు
  10. ఆవాలు 1 స్పూనులు
  11. ఎండుమిరపకాయలు 2

సూచనలు

  1. మిరపండ్లు, ఉప్పు , చింతపుండు వేసి చిటికెడు పసుపు వేసి మూడు రోజులు మూత పెట్ట ఊరనివ్వాలి
  2. తరువాత వాటిని మెత్తగా రుబ్బుకోవాలి.
  3. దానికి ఉప్పు, కారం, పసుపు, మెంతిపొడి కూడా వేసుకొని కలపాలి
  4. మూకుడులో నూనె వేసి ఇంగువ, ఎండుమిరపకాయలు, ఆవాలు , వెల్లులి రెబ్బలు వేసి వేగిన తాలింపు పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర