హోమ్ / వంటకాలు / అల్లం కొత్తిమీర పచ్చడి

Photo of ginger coriander chutney by Divya Konduri at BetterButter
0
2
0(0)
0

అల్లం కొత్తిమీర పచ్చడి

Sep-25-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అల్లం కొత్తిమీర పచ్చడి రెసిపీ గురించి

అల్లం ఘాటుగా కొత్తి మీర కమ్మగా ఉంటాయి రెండింటిని కలిపి పచ్చడిగా చేసుకుంటే మంచి వాసన మరియు రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

 • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

 1. అల్లం 100గ్రాములు
 2. కొత్తిమీర ఒక కట్ట
 3. వేయించిన శనగ పప్పు 2 స్పూనులు
 4. పచ్చిమిరపకాయలు వేయించినవి 4
 5. వెల్లుల్లి 4
 6. జిలకర్ర 1 స్పూను
 7. చింతపండు గుజ్జు పావు కప్పు
 8. ఉప్ప 1స్పూను
 9. తాలింపు కొరకు ఆవాలు 1/2స్పూను
 10. ఎండుమిరప కాయలు 2

సూచనలు

 1. అల్లం శుబ్రం చేసి చిన్న ముక్కలగా కోసుకొని వేయించాలి
 2. కొత్తిమీర, వేగించిన అల్లం, శనగ పప్పు , పచ్చి మిరపకాయలు, ఉప్పు, పసుపు, చింతపండు వేసి మెత్తగా రుబ్బుకోవాలి
 3. తాలింపు కోసం ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వేసి వేయించుకొని రుబ్బుకున్న పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర