హోమ్ / వంటకాలు / తోటకూర పచ్చడి

Photo of Amaranthus chutny by Harini Balakishan at BetterButter
532
2
0.0(0)
0

తోటకూర పచ్చడి

Sep-25-2018
Harini Balakishan
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర పచ్చడి రెసిపీ గురించి

నువ్వులు ఆకుకూర తో పౌష్టిక విలువలు ఎక్కువ కలిగి ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. నాలుగు చంచాల నువ్వులు
  2. అర చంచా ధనియాలు
  3. ఒక చంచా జీలకర్ర
  4. ఒక కప్పు ఉల్లి తరుగు
  5. మూడు కప్పులు తరిగిన తోటకూర
  6. ఒక కప్పు టమాటా ముక్కలు
  7. రుచికి ఉప్పు
  8. కొద్దిగ చింత పండు
  9. నాలుగు చంచాల నూనె
  10. చిటికెడు పసుపు
  11. 8వెల్లుల్లి రెబ్బలు
  12. ఆరు పచ్చి మిర్చీ
  13. పోపుకి ఆవాలు , జిలకర, సెనగ పప్పు , ఎండుమిర్చీ

సూచనలు

  1. ముందుగ నువ్వులు, జిలకర, ధనియాలు పొడిగ వేయించాలి
  2. మూకుడులో రెండు చంచాల మంచినూనె వేసి ఉల్లితరుగు, ఉప్పు పసుపు , పచ్చి మిర్చీ, వెల్లుల్లి రెబ్బలు వేసి వేపాలి
  3. తర్వాత తరిగిన తోటకూర వేసి వేపాలి
  4. టమాట ముక్కలు, చింతపండు వేసి పచ్చి వాసన పోయే వరకు వేపాలి
  5. ముందుగ వేయించిన నువ్వుల మిశ్రమాన్ని పొడిగొట్టి
  6. వేయించిన తోటకూర మిశ్రమాన్ని వేసి రుబ్బాలి
  7. ఆవాలు, జిలకర, ఎండు మిర్చీ , పసుపు మంచి నూనెతో పోపు పెట్టాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర