హోమ్ / వంటకాలు / పొట్టుమినపప్పు పచ్చడి

Photo of Blackgram Chutney by Pravallika Srinivas at BetterButter
0
1
0(0)
0

పొట్టుమినపప్పు పచ్చడి

Sep-25-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పొట్టుమినపప్పు పచ్చడి రెసిపీ గురించి

పొట్టుమినపప్పు పచ్చడి గారెలు వడలు లోకి వేడి అన్నం లో చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • దోరగా వేయించటం
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పొట్టుమినపప్పు 1 t glass
  2. యండుమిరపకాయలు 8
  3. చింతపండు 4 రెబ్బలు
  4. ఉప్పు. 1 tbsp
  5. బెల్లము. 2 tbsp
  6. నూనె 4 tbsp
  7. ఇంగువ 1 pinch
  8. ఆవాలు 1/2 tbsp
  9. జీలకర్ర 1/2 tbsp

సూచనలు

  1. ముందుగా స్టౌ మీద కడాయి పెట్టి పొట్టుమినపప్పుని సిం లో దోరగా గోల్డెన్ బ్రౌన్ రంగు లో వేయించుకోవాలి.
  2. ముందుగా చింతపండు ను వేడి నీటిలో నానా బెట్టుకోవాలి.
  3. ప్లేట్ లో తీస్కుని చల్లార్చుకోవాలి.
  4. ఇప్పుడు అదే కడాయి లో నూనె వేసి యండుమిరపకాయలు వేయించుకోవాలి.
  5. ఒకమిక్సర్ జార్ లో చల్లారిన మినపప్పు , యండుమిరపకాయలు నానిన చింతపండు ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మిగిలిన చింతపండు నీరు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నిలో తోడుకోవాలి.
  6. కడాయి పెట్టి నూనె వేసి కాగాక జీలకర్ర ఆవాలు ఇంగువ వేసి పోపు ని పచ్చడి లో కలుపుకోవాలి. అంతేయ్ రుచికరమైన పొట్టుమినపప్పు పచ్చడి రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర