BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / Raw tamarind chutney

Photo of Raw tamarind chutney by swaroopa reddy at BetterButter
303
5
0(0)
0

Raw tamarind chutney

Sep-25-2018
swaroopa reddy
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • దక్షిణ భారతీయ
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. చింతకాయలు : పావు కేజి
  2. ఎండుమిర్చి : 10
  3. ధనియాలు : 2స్పూన్స్
  4. జీలకర్ర : 1 స్పూన్
  5. ఆవాలు : 1 స్పూన్
  6. మెంతులు : .4,5 గింజలు
  7. ఉప్పు : తగినంత
  8. ఆయిల్ : 100గ్రామ్స్
  9. పోపు కి : ఆవాలు,పచ్చి శెనగ పప్పు,మినపప్పు,కరివేపాకు,ఇంగువ

సూచనలు

  1. చింతకాయలు కడిగి పెట్టుకోవాలి
  2. కడాయి లో ఆయిల్ వేసి, ఎండు మిర్చి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు మరియు మెంతులు వేసి వేపాలి
  3. చింతకాయలు, వేపిన ఎండు మిర్చి కలిపి గ్రైండ్ చేసుకోవాలి
  4. కడాయి లో ఆయిల్ వేసి, పోపు కి ఆవాలు, మినపప్పు, పచ్చి శెనగ పప్పు, కరివేపాకు, ఇంగువ వేసి.. గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసి బాగా కలిపితే... కమ్మని చింతకాయ పచ్చడి రెడీ..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర