మామిడి వెల్లుల్లి ఆవకాయ | Mamidi vellulli avakaya Recipe in Telugu

ద్వారా malleswari dundu  |  25th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Mamidi vellulli avakaya recipe in Telugu,మామిడి వెల్లుల్లి ఆవకాయ, malleswari dundu
మామిడి వెల్లుల్లి ఆవకాయby malleswari dundu
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

1

0

మామిడి వెల్లుల్లి ఆవకాయ వంటకం

మామిడి వెల్లుల్లి ఆవకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mamidi vellulli avakaya Recipe in Telugu )

 • మామిడి కాయ ముక్కలు 1కిలో
 • ఉప్పు 100గ్రాములు
 • కారం 100 గ్రాములు
 • ఆవాలు, మెంతులు కలిపిన పిండి 100 గ్రాములు
 • వెల్లుల్లి రెబ్బలు 50 గ్రాములు
 • నువ్వుల నూనె 1 కిలో

మామిడి వెల్లుల్లి ఆవకాయ | How to make Mamidi vellulli avakaya Recipe in Telugu

 1. మొదటగా పుల్లని మామిడి కాయలను తడి గుడ్డ తో తుడవాలి
 2. చిన్న ముక్కలుగా కోసుకోవాలి
 3. ఆవాలు మెంతులు దోరగా వేయించుకుని పొడి చేయాలి
 4. ఒక పాత్రలో కారం , ఉప్పు, ఆవాలు మెంతులు పొడి వేసి బాగా కలపాలి
 5. ఒక పెద్ద పాత్రలో మామిడి ముక్కలను వేసి అందులో కలిపి పెట్టిన పొడులను వేసి మరొక సారి కలపాలి
 6. వెల్లుల్లి రెబ్బలు, నూనె కూడా వేసి బాగా కలపాలి అంతే

నా చిట్కా:

ఈ ఆవకాయను తడి తగలని చోట భద్రపరుచుకుంటే 1 సంవత్సరం బాగుంటుంది

Reviews for Mamidi vellulli avakaya Recipe in Telugu (0)