హోమ్ / వంటకాలు / మామిడి వెల్లుల్లి ఆవకాయ

Photo of Mamidi vellulli avakaya by malleswari dundu at BetterButter
707
2
0.0(0)
0

మామిడి వెల్లుల్లి ఆవకాయ

Sep-25-2018
malleswari dundu
60 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడి వెల్లుల్లి ఆవకాయ రెసిపీ గురించి

కాలానుగుణంగా దొరికే మామిడి పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 10

  1. మామిడి కాయ ముక్కలు 1కిలో
  2. ఉప్పు 100గ్రాములు
  3. కారం 100 గ్రాములు
  4. ఆవాలు, మెంతులు కలిపిన పిండి 100 గ్రాములు
  5. వెల్లుల్లి రెబ్బలు 50 గ్రాములు
  6. నువ్వుల నూనె 1 కిలో

సూచనలు

  1. మొదటగా పుల్లని మామిడి కాయలను తడి గుడ్డ తో తుడవాలి
  2. చిన్న ముక్కలుగా కోసుకోవాలి
  3. ఆవాలు మెంతులు దోరగా వేయించుకుని పొడి చేయాలి
  4. ఒక పాత్రలో కారం , ఉప్పు, ఆవాలు మెంతులు పొడి వేసి బాగా కలపాలి
  5. ఒక పెద్ద పాత్రలో మామిడి ముక్కలను వేసి అందులో కలిపి పెట్టిన పొడులను వేసి మరొక సారి కలపాలి
  6. వెల్లుల్లి రెబ్బలు, నూనె కూడా వేసి బాగా కలపాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర