పచ్చిమిర్చి పచ్చడి | GREEN chilli pickle Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  25th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • GREEN chilli pickle recipe in Telugu,పచ్చిమిర్చి పచ్చడి, Kavitha Perumareddy
పచ్చిమిర్చి పచ్చడిby Kavitha Perumareddy
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  25

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

3

0

పచ్చిమిర్చి పచ్చడి వంటకం

పచ్చిమిర్చి పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make GREEN chilli pickle Recipe in Telugu )

 • పచ్చిమిర్చి పావుకేజీ
 • చింతపండు నిమ్మకాయ సైజ్
 • జీలకర్ర స్పున్
 • వెల్లుల్లి గడ్డ 1
 • కల్లు ఉప్పు తగినంత...
 • నూనె 2 స్పూన్స్

పచ్చిమిర్చి పచ్చడి | How to make GREEN chilli pickle Recipe in Telugu

 1. ముందుగా పచ్చిమిర్చి కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి. మిగతా వస్తువులు కూడా రేడిచేసుకోవాలి.
 2. ముందుగా పోయిమీద బాండీ పెట్టి 2 స్పున్ నూనె వేసి జీలకర్ర,పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాసేపు వేయించిన తరువాత వెల్లుల్లి,చింతపండు వేసి 5 నిముసాలు మగ్గించుకోవాలి.
 3. తరువాత ఈ మగ్గిన పచ్చిమిర్చి మిశ్రమం,తగినంత ఉప్పు వేసి రోటిలో వేసి దంచుకోవాలి .లేదా మిక్షిలో కూడా రుబ్బుకోవచ్చు .అంతే పచ్చిమిర్చి పచ్చడి రెడీ ...పోపు అవసరం లేదు.

నా చిట్కా:

పచ్చడిని రోటిలో దంచుకుంటేనే రుచి గా ఉంటుంది.

Reviews for GREEN chilli pickle Recipe in Telugu (0)