హోమ్ / వంటకాలు / పచ్చిమిర్చి పచ్చడి

Photo of GREEN chilli pickle  by Kavitha Perumareddy at BetterButter
177
2
0(0)
0

పచ్చిమిర్చి పచ్చడి

Sep-25-2018
Kavitha Perumareddy
0 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చిమిర్చి పచ్చడి రెసిపీ గురించి

ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నేయి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. పచ్చిమిర్చి పావుకేజీ
  2. చింతపండు నిమ్మకాయ సైజ్
  3. జీలకర్ర స్పున్
  4. వెల్లుల్లి గడ్డ 1
  5. కల్లు ఉప్పు తగినంత...
  6. నూనె 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా పచ్చిమిర్చి కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి. మిగతా వస్తువులు కూడా రేడిచేసుకోవాలి.
  2. ముందుగా పోయిమీద బాండీ పెట్టి 2 స్పున్ నూనె వేసి జీలకర్ర,పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాసేపు వేయించిన తరువాత వెల్లుల్లి,చింతపండు వేసి 5 నిముసాలు మగ్గించుకోవాలి.
  3. తరువాత ఈ మగ్గిన పచ్చిమిర్చి మిశ్రమం,తగినంత ఉప్పు వేసి రోటిలో వేసి దంచుకోవాలి .లేదా మిక్షిలో కూడా రుబ్బుకోవచ్చు .అంతే పచ్చిమిర్చి పచ్చడి రెడీ ...పోపు అవసరం లేదు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర