హోమ్ / వంటకాలు / కంది పచ్చడి

Photo of Tur dal pachadi by Sree Sadhu at BetterButter
506
2
0.0(0)
0

కంది పచ్చడి

Sep-26-2018
Sree Sadhu
8 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కంది పచ్చడి రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది ఇందులో ఉల్లిపాయ వేసుకుని అన్నం లో తినటమే

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 7

  1. 1/2 కప్ కందిపప్పు
  2. 1/2 చెంచా జీలకర్ర
  3. 1 చెంచా మినపప్పు
  4. 3-4 ఎండుమిరపకాయలు
  5. 3-4 వెల్లులి రెబ్బలు
  6. నిమ్మకాయ అంత చింతపండు
  7. 2-3 చెంచాలు నూనె
  8. 1/2 చెంచా ఆవాలు
  9. 1 చెంచా మినపప్పు
  10. 10-12 కరివేపాకు ఆకులు
  11. 1 చెంచా నూనె

సూచనలు

  1. ముందుగా ఒక పెనం పెట్టి అందులో నూనె వేసి కంది పప్పు వేసి మంచి వాసన వచ్చే అంతవరకు వేయించాలి
  2. అందులో నుంచి తీసేసి అందులో నీళ్లు పోసి వెంటనే నీళ్లు వార్చేయాలి
  3. ఇప్పుడు మళ్ళి పెనం పెట్టి అందులో నూనె వేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు మినపప్పు, వెల్లులి రెబ్బలు, చింతపండు వేసి వేయించాలి
  4. దానిని మరియు కందిపప్పు ఉప్పు మిక్సీ జార్ లో నీళ్లు పోసుకుని ముద్ద లా చేసుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళి బాండి పెట్టి అందులో నూనె ,మినపప్పు , కరివేపాకు, ఆవాలు వేసి వేయించాలి
  6. ఆ పోపుని పచ్చడిలో వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర